పాల్వంచలో దారుణం

కాలేజీ విద్యార్థుల మధ్య ఘర్షణ

On
పాల్వంచలో దారుణం

డిగ్రీ సెకండ్ ఇయర్ విద్యార్థి అల్లూరి విష్ణు మృతి

పాల్వంచ (న్యూస్ ఇండియా) జూలై 27: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు, ఇంటర్ విద్యార్థుల మధ్య ఘర్షణ  శుక్రవారం సాయంత్రం ఘర్షణ జరిగింది.ఈ ఘర్షణలో  డిగ్రీ సెకండ్ ఇయర్ విద్యార్థి అల్లూరి విష్ణు తీవ్రంగా దాడి జరగగా, అపస్మారక స్థితిలో IMG_20240727_222431పడిఉండగా పరిస్థితి విషమించడంతో, గమనించిన విద్యార్థులు పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించిన అనంతరం విష్ణు మృతి చెందినట్లు తెలిపారు. కాగా గతంలో పాత గొడవల నేపథ్యంలో ఈ హత్య జరిగిందా లేక ఇతర కారణాల అనే విషయం తెలియ వలసి ఉన్నది . మృతి చెందిన విద్యార్థిది యానంబేల్ గ్రామం కాగా పాల్వంచ  రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Views: 5
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News