నకిరేకల్ పట్టణంలో వడ్డీ వ్యాపారులును ఆపేదెవరు..?
వడ్డీ వ్యాపారులు వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటూ సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన శివ
On
నకిరేకల్ పట్టణ లో పండ్ల అమ్మే చిరు వ్యాపారి శివ
న్యూస్ ఇండియా తెలుగు, ఆగస్టు 9 (నల్గొండ జిల్లా ప్రతినిధి): నకిరేకల్ లో ప్రస్తుత చిట్టి వ్యాపారులు హద్దు అదుపు అనేది లేకుండా ఇష్టానుసారంగా దందా చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఒక పండ్ల చిరు వ్యాపారి నటువంటి శివ ఆత్మహత్య ప్రయత్నం చేసుకునే వీడియో వాట్సాప్ లో చెక్కర్లు కొడుతుంది .తాను సెల్ఫీ వీడియో తీసుకుంటూ నెలవారి లెక్కన ఒక మహిళా కాడ 25 లక్షల చిట్టి వేయగా చిట్టి పూర్తయిన ఆరు నెలలు అయినా కూడా తాను నాకు డబ్బులు ఇవ్వడం లేదు.నేను డబ్బులు ఇవ్వమని అడగ భార్య భర్తలు ఇద్దరు కలిసి ఏం చేసుకుంటావో చేసుకో ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో అని దుర్భాషలాడుతూ వేధించారు, వీరి పైన అధికారులు తగిన చర్యలు తీసుకొని నా యొక్క డబ్బు నా భార్య అమ్మకు ఇవ్వాలని సెల్ఫీ వీడియో ద్వారా తెలియజేశారు
Views: 612
About The Author
Related Posts
Post Comment
Latest News
06 Jul 2025 17:33:53
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జులై 06, న్యూస్ ఇండియా : సంగారెడ్డి పట్టణం, జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగ, మురళీకృష్ణ ఆలయం వెళ్లే దారిలో ఆర్చ్...
Comment List