శ్రీ మహా గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన పాలకుర్తి MAL యశస్వినిరెడ్డి
On

వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గణనాథుడికి పాలకుర్తి MLA యశస్వినిరెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణనాథుడి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు కలకాలం సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్లాలని MLA ఆకాంక్షించారు. పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఝాన్సీరెడ్డి పాల్గొన్నారు.
Views: 129
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
03 Sep 2026 21:28:10
ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో సంక్షేమ పథకాలను అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

Comment List