జిల్లాలో నేడు ఆరెంజ్ అలర్ట్
కలెక్టర్ జితేష్ వి పాటిల్
On
భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా) సెప్టెంబర్ 8: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నేడు ఆరెంజ్ అలర్ట్ ఉన్నదాని ,కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఆరెంజ్ అలర్ట్ వల్ల భారీ వర్షం పడే అవకాశం ఉన్నందున, ప్రజలందరూ అత్యవసర అయితే తప్ప ఎవరు ఇంటి వద్ద నుంచి బయటికి రాకూడదని జిల్లా కలెక్టర్ ప్రజలను ఒక ప్రకటనలో కోరారు.
Views: 49
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
18 Mar 2026 14:18:19
కొత్తగూడెం(న్యూస్ ఇండియా ప్రతినిధి)మార్చి 18:.కొత్తగూడెం కార్పొరేషన్ కు సంబంధించి టెండర్ల ప్రక్రియ బుధవారం కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ గణేష్, కమిషనర్ సుజాత ఆధ్వర్యంలో నిర్వహించారు. సుజాతనగర్ డివిజన్...

Comment List