రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

By Naresh
On

రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయిలకు సన్మానం.

న్యూస్ ఇండియా శ్రీరంగాపూర్

శ్రీరంగాపూర్ మండల పరిధిలోని తాటిపాముల గ్రామ నివాసి అయిన రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడు పలుస శంకర్ గౌడ్ కు శ్రీరంగాపూర్ మండల కాంగ్రెస్ నాయకులు ఘన సన్మానం చేయడం జరిగింది.టీవల జాతీయ గురుపూజోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయడిగా వనపర్తి జిల్లా నుండి  ఎంపికైన  పెబ్బేరు మండలం  యాపర్ల హై స్కూల్ గెజిటెడ్ హెచ్ఎం పలుస శంకర్ గౌడ్ సందర్బంగా రాష్ర్ట రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హైద్రాబాద్ రవీంద్ర భారతిలో ఘనంగా సన్మానించారు.దాదాపు మూడున్నర దశాబ్దాలుగా  విద్యా రంగానికి ఆయన అందిస్తున్న సేవలకుగాను ఈపురస్కారం లభించింది శంకర్ గౌడ్ అవార్డ్ అందుకోవడం పట్ల ఉపాద్యాయులు, ప్రజా ప్రతినిధులు, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు సాహితీ వేత్తలు, గ్రామస్తులు  హర్షం వ్యక్తం చేశారు

ఇట్టి కార్యక్రమంలో.. జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అక్కి శ్రీనివాస్ గౌడ్   శ్రీరంగాపూర్ మండల నాయకులు బీరం రాజశేఖర్ రెడ్డిమండల బీసీ సెల్ ప్రెసిడెంట్ పలుస రాజ గౌడ్ మండల ఏసీ సెల్ ఉపాధ్యక్షులు ఈరపాగా కురుమన్న మండల గౌడ సంగం అధ్యక్షులు నీరుగంటి వెంకటేష్ గౌడ్ మరియు సురేందర్ గౌడ్ వెంకటేష్ సాగర్ షకీల్ మరియు జానంపేట కాంగ్రెస్ యువ నాయకులు జి నరేష్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది.

Read More నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం పరిధిలో ఐటిపాముల గ్రామంలో రైస్ 360 కన్సల్టేషన్ మీటింగ్

Views: 19
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వీరే  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వీరే 
కొత్తగూడెం (న్యూస్ ఇండియా)ఫిబ్రవరి 3 : కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటికి ఆశాభావంతో ఎదురుచూస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులకు బి ప్లామ్స్ అందించడంతో ఉత్కంఠ వీడింది....
టికెట్ ఎవరికైనా గెలుపు కోసం కృషి చేయండి
బిఆర్ఎస్ నాయకుల పై కేసులు నమోదు
కెసిఆర్ పై సిట్ విచారణకు నిరసనగా బిఆర్ఎస్ బైక్ ర్యాలీ 
కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్–సిపిఐ పొత్తు చిత్తు అయిందా?
కొత్తగూడెం కార్పొరేషన్ అభ్యర్థుల స్కృట్నీ
నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం పరిధిలో ఐటిపాముల గ్రామంలో రైస్ 360 కన్సల్టేషన్ మీటింగ్