గడ్డి అన్నారం వ్యవసాయ (పండ్ల) మార్కెట్ పాలకవర్గాన్ని అభినందించిన: మంత్రులు..

On
గడ్డి అన్నారం వ్యవసాయ (పండ్ల) మార్కెట్ పాలకవర్గాన్ని అభినందించిన: మంత్రులు..

IMG-20240921-WA1039గడ్డి అన్నారం వ్యవసాయ పనుల మార్కెట్ పాలకవర్గాన్ని అభినందించిన: మంత్రులు తుమ్మల నాగేశ్వరావు, దుద్దిల్ల శ్రీధర్ బాబు..

IMG-20240921-WA1043
గడ్డి అన్నారం వ్యవసాయ (పండ్ల) మార్కెట్ పాలకవర్గం..

ల్బీనగర్, సెప్టెంబర్ 21 (న్యూస్ ఇండియా ప్రతినిధి): తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద మార్కెట్ చైర్మన్ గా నియమించడానికి కృషి చేసిన పెద్దలు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు లను శనివారం సాయంత్రం సచివాలయంలో వారి కార్యాలయంలో కలసి ధన్యవాదాలు తెలిపిన గడ్డన్నారం వ్యవసాయ పండ్ల మార్కెట్ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ సిహెచ్ భాస్కర్ చారి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పన్యాల జయపాల్ రెడ్డి, దోమలపల్లి అంజయ్య, మేకం లక్ష్మి, మచ్చందర్ రెడ్డి, రఘుపతి రెడ్డి, గణేష్ నాయక్, నరసింహ, బండి మధుసూదన్ రావు, నవరాజ్, గోవర్ధన్ రెడ్డి, వెంకట్ గుప్తా, ఇబ్రహీం లందరూ అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా మార్కెట్ పాలకవర్గాన్ని మంత్రులు తుమ్మల నాగేశ్వరావు, దుద్దిల శ్రీధర్ బాబు అభినందించడం జరిగింది.

Views: 25

About The Author

Post Comment

Comment List

Latest News

స్థానిక యుద్దానికి మేం సిద్ధం  స్థానిక యుద్దానికి మేం సిద్ధం 
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా)జనవరి 27:జిల్లాలో బహుజనుల రాజ్యాధికార సాధనగా భవిష్యత్తు పోరాట లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా...
ఫిబ్రవరి 11న తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు
5 రోజుల బ్యాంకింగ్ విధానాన్ని అమలు చేయాలి
మేడారం జాతరకు బస్సులు
తొర్రూరులో డబుల్ బెడ్ రూమ్ ల పరిశీలన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి
తొర్రూర్ లో డబల్ బెడ్రూంలో పరిశీలన, పలు వార్డులలో అభివృద్ధి పనుల శంకుస్థాపన చేసిన మంత్రి
డబుల్ బెడ్ రూమ్ ల పరిశీలన,ద లో అభివృద్ధి పనుల శంకుస్థాపన