డ్రగ్స్ నిర్మూలించడం అందరి బాధ్యత

కొత్తగూడెం వన్ టౌన్ సీఐ కరుణాకర్

On

సమాచారం తెలపడానికి 100కు డయల్ చేయండి

కొత్తగూడెం ( న్యూస్ ఇండియానరేష్) సెప్టెంబర్ 25: ఎస్పీ రోహిత్ రాజు, డీఎస్పీ రెహమాన్ ఆదేశాల మేరకు వన్టౌన్ సిఐ కరుణాకర్ ఆధ్వర్యంలో కొత్తగూడెం బస్టాండ్ ఆవరణ వద్ద డ్రగ్స్ నిర్మూలనపై బుధవారం IMG20240925133301అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా  సిఐ మాట్లాడుతూ డ్రగ్స్ నిర్మూలించడం అందరి బాధ్యత అని , డ్రగ్స్ వల్ల యువత పెడదారి పడుతుందని, డ్రగ్స్  అరికట్టకపోతే మనమే బాధితులం అవుతామని అన్నారు. డ్రగ్స్ కు  సంబంధించిన సమాచారం పోలీస్ వారికి తెలపడం కోసం 100కు డయల్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, సిబ్బంది కిషన్, చారి ,సలీం, బిక్షపతి పాల్గొన్నారు.

Views: 26
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ముగిసిన భద్రాద్రి యువ టి-10 మెగా ఆక్షన్ క్రికెట్ టోర్నమెంట్ ముగిసిన భద్రాద్రి యువ టి-10 మెగా ఆక్షన్ క్రికెట్ టోర్నమెంట్
భద్రాచలం(న్యూస్ ఇండియా ప్రతినిధి)మార్చి 18: భద్రాచలం  మేడువాయి గ్రామంలోని డా. పాల్ రాజ్ ఇంజనీరింగ్  కాలేజ్ గ్రౌండ్‌లో భద్రాద్రి యువ ఆధ్వర్యంలో నిర్వహించిన భద్రాద్రి యువ టి...
తాడిచెట్టు పై నుండి జారీన గీత కార్మికుడు 
కార్పొరేషన్ టెండర్లలో గందరగోళం 
గ్రామాభివృద్ధియే తమ ధ్యేయం అంటున్న సర్పంచ్
అభివృద్ధి పనుల్లో దూసుకెళ్తున్న పంగిడి గ్రామం
వేల్పూగొండ గ్రామం బోల్లికుంటలో పులి సంచారం
కొత్తగూడెం  హైదరాబాద్ సూపర్ లగ్జరీ బస్సులు