సయ్యద్ రసూల్ ను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన కనిగిరి వైసీపీ ఇంచార్జి దద్దాల

By Khasim
On
సయ్యద్ రసూల్ ను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన కనిగిరి వైసీపీ ఇంచార్జి దద్దాల

ఇటీవల వివాహం అయినా హనుమంతుని పాడు మండలం సీతారామ పురం పంచాయతీకి చెందిన వైసీపీ కార్యకర్త సయ్యద్ రసూల్ ను కనిగిరి వైసీపీ ఇంచార్జి దద్దాల నారాయణ యాదవ్ మర్యాద పూర్వకంగా కలిసి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ యక్కంటి శ్రీనివాసరెడ్డి,గాండ్లపర్తి ఆదినారాయణ రెడ్డి,మండల ఎస్సి నాయకులు గురుప్రసాద్,కస్తాల బాలాజీ,నియోజకవర్గ ఎస్సి నాయకులు కటికల వెంకటరత్నం, సీతారామపురం వైస్ ప్రెసిడెంట్ షైక్ మహబూబ్ బాషా,కందుల రమణారెడ్డి,షైక్ జిలాని, కూటగుండ్ల సర్పంచ్ గాలం రామకృష్ణ,వాలిచర్ల సర్పంచ్ కత్తి మరియబాబు,కొండారెడ్డిపల్లి ఎంపీటీసీ రాజు,సానికొమ్ము వెంకటరెడ్డి, తానిగుండాల తిరుపతి రెడ్డి,గాయం వెంకట రెడ్డి, బైనబోయిన కాటంరాజు,దేవిరెడ్డి వెంకటరెడ్డి, కలికాయ్ నారాయణ,కత్తి లాజర్,గుడిపాటిపల్లి ఎంపీటీసీ పాపబత్తిన నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.IMG-20241025-WA0529

Views: 46
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

దిల్ సుఖ్ నగర్ విజయ డయాగ్నెంట్ సెంటర్ లో బాగోతం..! దిల్ సుఖ్ నగర్ విజయ డయాగ్నెంట్ సెంటర్ లో బాగోతం..!
దిల్ సుఖ్ నగర్ విజయ డయాగ్నెంట్ సెంటర్ లో బాగోతం..! నిబంధనలకు విరుద్ధంగా డాక్టర్ల చెక్ టెస్టులు.. డయాగ్నిస్టిక్ సెంటర్ల ముసుగులో డాక్టర్ల మాయ మాయజాలం.. కార్పొరేట్...
ఈ వింత విచిత్రమైన సంఘటన బహుశా ఎక్కడ జరగదేమో...?
*టి యు డబ్ల్యూ జే రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ కు ఘన సన్మానం*
*టి యు డబ్ల్యూ జే రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ కు ఘన సన్మానం*
*టి యు డబ్ల్యూ జే రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ కు ఘన సన్మానం*
ప్రేమలో తప్ప కోపం చూపని వ్యక్తి..చంద్ర బావోజీ..
యాత్ర దానం ???