చీకటిని పారద్రోలే వెలుగుల పండుగ దీపావళి..

దీపాల కాంతులవలె ప్రతి ఇంటా వెలుగులు నిండాలి..

On
చీకటిని పారద్రోలే వెలుగుల పండుగ దీపావళి..

*చీకటిని పారద్రోలే వెలుగుల పండుగ దీపావళి..*

*దీపాల కాంతులవలె ప్రతి ఇంటా వెలుగులు నిండాలి

IMG-20241025-WA0857
దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి..

..*

*నరకాసుర వదతో దీపావళి పండుగ జరిగినట్లు..*

Read More జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'

*మన తెలంగాణ లోనూ చీకట్లు తొలగి మళ్లీ అభివృద్ధి వెల్లివిరియాలి..*

Read More ఓజోన్ హాస్పటల్లో దారుణం.. 

*ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి..*

Read More జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు

ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 31 (న్యూస్ ఇండియా ప్రతినిధి): చీకటిని పారద్రోలే వెలుగుల పండుగ దీపావళి అని.. దీపాల కాంతులవలె తెలంగాణలోని ప్రతి ఇంటా వెలుగులతో నిండాలిని ఆకాంక్షిస్తూ దీపావళి పండుగ సందర్భంగా ప్రజలందరికీ ఇబ్రహీంపట్నం శాసన సభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటామన్నారు. చీకటిని పారద్రోలే వెలుగుల పండుగన్న ఆయన.. నరకాసుర వదతో దీపావళి పండుగ జరిగినట్లు.. మన తెలంగాణ లోనూ చీకట్లు తొలగి మళ్లీ అభివృద్ధితో వెల్లివిరియాలన్నారు. అగ్ని కొలువైన దీపాల వెలుగులు మనలో అజ్ఞానాంధకారాన్ని తొలగించి, చైతన్యాన్ని రగిలించి బంగారు తెలంగాణ సాధనలో నూతనోత్తేజంతో ముందడుగు వేయాలన్నారు. అలాగే బాణసంచా పేల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Views: 69

About The Author

Post Comment

Comment List

Latest News