అమెరికా ఎన్నికల్లో ఎంప్లాయిస్ మరియు ఇండియన్స్ ట్రంప్ కి వ్యతిరేకంగా ఓట్లు వేస్తారు!

రాజకీయ విశ్లేషకులు

By Venkat
On
అమెరికా ఎన్నికల్లో ఎంప్లాయిస్ మరియు ఇండియన్స్ ట్రంప్ కి వ్యతిరేకంగా ఓట్లు వేస్తారు!

ఆడారి నాగరాజు

మరికొన్ని రోజుల్లో అమెరికాలో ఎన్నికలు జరగనున్నాయి అయితే అమెరికాలో ఉన్న భారతీయులు అక్కడ ఉన్న ఎంప్లాయిస్ ట్రంప్ కి వ్యతిరేకంగా డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హరీష్ కి అనుకూలంగా

ఓట్లు వేస్తారని రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు తెలియజేశారు ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎంప్లాయిస్ కి భారతీయులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునేవారని ఇప్పుడు కూడా అదే ఆలోచన అవలంబిస్తున్నారని కాబట్టి ట్రంప్ కి ఇది చాలా క్లిష్టమైన అంశంగా మారిందని గుర్తు చేశారు IMG-20241031-WA0765

Views: 92
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

కాంగ్రెస్ కార్యాలయానికి భూమి కేటాయింపు కాంగ్రెస్ కార్యాలయానికి భూమి కేటాయింపు
•సీఎం రేవంత్ రెడ్డికి డీసీసీ కార్యాలయం కోసం మంత్రి తుమ్మల విన్నపం•స్థలం కేటాయింపుకు క్యాబినెట్  ఆమోదం•బుర్హాన్ పురంలోని ఎన్ఎస్పి సర్వేనెంబర్ 93 లో ఎకరం స్థలం  కేటాయింపు...
వరిదాన్యం కేంద్రాలపై సమీక్ష సమావేశం
తొర్రూర్ బస్టాండ్ సెంటర్లు గ్రానైట్ లారీ బోల్తా
తొర్రూర్ బస్టాండ్ సెంటర్లో గ్రానైట్ లారీ బోల్తా
సెల్ఫ్ గ్రూమింగ్ ప్రతి యువతికి అవసరం..
వార్తాపత్రికలో అరుదైన గౌరవం దక్కించుకున్న గుద్దేటి రమేష్ బాబు
తెలంగాణ రాష్ట్రం బందును విజయవంతం చేయాలి