ప్రొఫెసర్ నాగేశ్వరరావుని మర్యాదపూర్వకంగా కలిసిన

అనేక రాజకీయ అంశాల మీద విశ్లేషణ

By Venkat
On
ప్రొఫెసర్ నాగేశ్వరరావుని మర్యాదపూర్వకంగా కలిసిన

రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అంతర్జాతీయంగా అనేక రాజకీయ అంశాల మీద విశ్లేషణ చేస్తున్న సీనియర్ రాజకీయ విశ్లేషకులు మాజీ ఎమ్మెల్సీ అయినా ప్రొఫెసర్ నాగేశ్వరరావుని రాజకీయ విశ్లేషకులు పెందుర్తి ఇండిపెండెంట్ కన్సిస్టంట్ ఎమ్మెల్యే కాండేట్ ఆడారి నాగరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. కొన్ని విషయాలు మీద ప్రొఫెసర్ నాగేశ్వర్ రావుతో ఆడారి నాగరాజు చర్చించినట్లు సమాచారం.IMG-20241111-WA0285

Views: 42
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

కాంగ్రెస్ కార్యాలయానికి భూమి కేటాయింపు కాంగ్రెస్ కార్యాలయానికి భూమి కేటాయింపు
•సీఎం రేవంత్ రెడ్డికి డీసీసీ కార్యాలయం కోసం మంత్రి తుమ్మల విన్నపం•స్థలం కేటాయింపుకు క్యాబినెట్  ఆమోదం•బుర్హాన్ పురంలోని ఎన్ఎస్పి సర్వేనెంబర్ 93 లో ఎకరం స్థలం  కేటాయింపు...
వరిదాన్యం కేంద్రాలపై సమీక్ష సమావేశం
తొర్రూర్ బస్టాండ్ సెంటర్లు గ్రానైట్ లారీ బోల్తా
తొర్రూర్ బస్టాండ్ సెంటర్లో గ్రానైట్ లారీ బోల్తా
సెల్ఫ్ గ్రూమింగ్ ప్రతి యువతికి అవసరం..
వార్తాపత్రికలో అరుదైన గౌరవం దక్కించుకున్న గుద్దేటి రమేష్ బాబు
తెలంగాణ రాష్ట్రం బందును విజయవంతం చేయాలి