శుభమస్తు కళ్యాణ మండపం ప్రారంభించిన కూనంనేని

On
శుభమస్తు కళ్యాణ మండపం ప్రారంభించిన కూనంనేని

కొత్తగూడెం(న్యూస్ఇండియానరేష్)నవంబర్ 15: కొత్తగూడెంలోని కొత్తగూడెం క్లబ్ లో నూతనంగా నిర్మించిన శుభమస్తు కల్యాణ మండపం సెంట్రల్ ఏసి ని శుక్రవారం కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు మరి యొక్క నుతన ఫంక్షన్ హాల్ అందుబాటులోకి రావడం చాలా సంతోషకరమని అన్నారు. అనంతరం క్లబ్ సభ్యులు ఎమ్మెల్యే సాంబశివరావుని ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రెటరీ డాక్టర్ వాసిరెడ్డి రమేష్, జాయింట్ సెక్రెటరీ డాక్టర్ విజయకుమార్, మేకల సురేష్ బాబు, ట్రెజరర్ డాక్టర్ వి ఉపేందర్ రావు, సభ్యులు పలివెల సాంబశివరావు, లక్కినేని సత్యనారాయణ, వైవి రామారావు, అశోక్ రాటి, పర్యవేక్షకులు, కోనేరు పూర్ణచందర్రావు, క్లబ్ మేనేజర్ పి.మల్సూరు, సీపీఐ  జిల్లా కార్యదర్శి ఎస్ కె షాబిర్ పాషా, వాసిరెడ్డి మురళి, పిసిసి సభ్యులు IMG20241115121929నాగ సీతారాములు, రాష్ట్ర మార్క్ పెడ్ డైరెక్టర్, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Views: 50
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

రేషన్ దందాపై ‘పిడీ’ కిలి.. రేషన్ దందాపై ‘పిడీ’ కిలి..
రేషన్ దందాపై ‘పిడీ’ కిలి.. పౌర సరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ మాచన రఘునందన్.. పౌర సరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ మాచన రఘునందన్.. రంగారెడ్డి జిల్లా,...
ఎన్.టీ.వీ  జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం
జాతీయ యువజన దినోత్సవం
డీలర్ గారు… సర్పంచ్‌గా గెలిచారా?!
వ్యభిచార అడ్డాగా హర్షిత గెస్ట్ హౌస్‌… యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ దాడులు..
వృద్ధులకు ఫ్రెండ్లీ కేర్ భద్రత భరోసా
అనారోగ్య మరణించిన పీరమ్మ కుటుంబానికి ఆర్థిక సాయం