టి యు సి ఐ ఐదవ జాతీయ మహాసభలు

జయప్రదం చేయండి

By Venkat
On
టి యు సి ఐ ఐదవ జాతీయ మహాసభలు

రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ పిలుపు

ఈనెల 13 14 15 తేదీలలో హైదరాబాద్ లో నిర్వహించే టి యు సి ఐ ఐదవ జాతీయ మహాసభలు జయప్రదం చేయండి- రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ పిలుపు 

 మంగళవారం రోజున బోడుప్పల్ పరిధిలోని మాణిక్చంద్ కంపెనీ దగ్గర ఈనెల 13 14 15 జరిగే టి యు సి ఐ ఐదవ జాతీయ మహాసభలు జయప్రదం చెయ్యాలని కరపత్ర ఆవిష్కరణ చేయడం జరిగింది. కార్యక్రమాన్ని ఉద్దేశించి టి యు సి ఐ రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ మాట్లాడుతూ కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసే సంఘం టి యు సి ఐ అన్నారు. ఈ జాతీయ మహాసభలకు అన్ని రాష్ట్రాల నుండి డెలిగేట్స్ వస్తారన్నారు. గత పోరాటాలను రివ్యూ చేసుకుంటూ భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుంటామన్నారు. ఈ జాతీయ మహాసభలకు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పార్టీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శి మిట్ట అంజన్న టి యు సి ఐ రాష్ట్ర కార్యదర్శి ఎండి ఖాసీం మంజుల రాయుడు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.IMG-20241210-WA0534

Views: 24
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

స్థానిక యుద్దానికి మేం సిద్ధం  స్థానిక యుద్దానికి మేం సిద్ధం 
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా)జనవరి 27:జిల్లాలో బహుజనుల రాజ్యాధికార సాధనగా భవిష్యత్తు పోరాట లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా...
ఫిబ్రవరి 11న తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు
5 రోజుల బ్యాంకింగ్ విధానాన్ని అమలు చేయాలి
మేడారం జాతరకు బస్సులు
తొర్రూరులో డబుల్ బెడ్ రూమ్ ల పరిశీలన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి
తొర్రూర్ లో డబల్ బెడ్రూంలో పరిశీలన, పలు వార్డులలో అభివృద్ధి పనుల శంకుస్థాపన చేసిన మంత్రి
డబుల్ బెడ్ రూమ్ ల పరిశీలన,ద లో అభివృద్ధి పనుల శంకుస్థాపన