బైక్ చోరీ కేసు
న్యూస్ ఇండియా ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ నవంబర్08: ఒంగోలులోని స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం జరిగింది.ఈ సమావేశంలో ఒంగోలు పట్టణ డిఎస్పి నాగరాజు మాట్లాడుతూ సంతనూతలపాడు నియోజకవర్గ మద్దులూరు గ్రామం చెందిన చల్ల నరసింహరావు అరెస్ట్ చేయటం జరిగింది. అతని దగ్గర నుంచి 15 మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలియజేశారు. ఇతను చెడు వ్యసనాలకు బానిసై మోటార్ సైకిల్ దొంగతనం చేయడం అలవాటు చేసుకోవడం జరిగిందని డీఎస్పీ […]
న్యూస్ ఇండియా ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ నవంబర్08:
ఒంగోలులోని స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం జరిగింది.ఈ సమావేశంలో ఒంగోలు పట్టణ డిఎస్పి నాగరాజు మాట్లాడుతూ సంతనూతలపాడు నియోజకవర్గ మద్దులూరు గ్రామం చెందిన చల్ల నరసింహరావు అరెస్ట్ చేయటం జరిగింది.
అతని దగ్గర నుంచి 15 మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలియజేశారు. ఇతను చెడు వ్యసనాలకు బానిసై మోటార్ సైకిల్ దొంగతనం చేయడం అలవాటు చేసుకోవడం జరిగిందని డీఎస్పీ నాగరాజు తెలియజేశారు. వీటి విలువ 6,10,000 ఉంటదని తెలియజేశారు.
ఒంగోలు పట్టణంలో మోటర్ సైకిల్ దొంగతనం చేస్తున్న వారిపై ఒంగోలు ఒకటవ పట్టణ పోలీసు వారు నిఘా ఉంచి ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గార్ల్ ఆదేశాల మేరకు మరియు ప్రకాశం జిల్లా అడిషనల్ ఎస్పీ క్రైమ్ శ్రీధర్ బాబు పర్యవేక్షణలో
ఒంగోలు పట్టణ పోలీస్ స్టేషన్ సీ.ఐ టి.వెంకటేశ్వర్లు వారి సిబ్బంది సహకారంతో ఈ కేసును చేదించడం జరిగిందని తెలియజేశారు.ఈ కేసును చేదించిన ఒకటో పట్టణ పోలీస్ సిబ్బందిని డిఎస్పి నాగరాజు రివార్డ్స్ అందజేశారు
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List