కొత్తగూడెం బస్టాండ్ లో సండే సందడి

బస్సుల కోసం ప్రయాణికుల ఇక్కట్లు 

On
కొత్తగూడెం బస్టాండ్ లో సండే సందడి

కొత్తగూడెం (న్యూస్ ఇండియా నరేష్)ఫిబ్రవరి 8: కొత్తగూడెం బస్టాండ్ లో ప్రయాణికులు ఇక్కట్లు అంతా ఇంతా కాదు. అందులో సండే కావడంతో  ఒక విధంగా సండే సందడి అని చెప్పొచ్చు.. ఒక దిక్కు తెలంగాణ ప్రభుత్వం ఉచిత బస్సుల పథకం వలన మహిళా ప్రయాణికుల రద్దీతో పాటు  ఎక్స్ప్రెస్ సర్వీసులు తక్కువగా ఉండడం, మినీ మేడారం కూడా ఉండటంతో రద్దీ ఎక్కువగా ఉండి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ప్రయాాణికులు రద్దీ దృష్ట్యా బస్ సర్వీసులు పెంచాలని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు.IMG20250209181728

Views: 49
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News