ఢిల్లీలో భూకంపం
On
ఢిల్లీలో మరో సారి భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై 5.4 గా తీవ్రత నమోదైంది. ఒక్కసారిగా భూ ప్రకంపనలు సంభవించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అటు నేపాల్ లోనూ భూమి కంపించింది. భూమికి 9 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.
ఢిల్లీలో మరో సారి భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై 5.4 గా తీవ్రత నమోదైంది.
ఒక్కసారిగా భూ ప్రకంపనలు సంభవించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
అటు నేపాల్ లోనూ భూమి కంపించింది. భూమికి 9 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.
Views: 5
Tags:
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
18 Aug 2026 10:42:27
ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ముఖ్యఅతిథిగా, భూమి చైర్మన్ ఎండీ రకమ్ సింగ్ రాణా, సినీ నటుడు హరీష్‌కుమార్ ప్రత్యేక అతిథులుగా, ఎంజీవన్ భూమి చైర్మన్, ఎండీ కొత్త...

Comment List