మహాశివరాత్రి పర్వదినాన క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన..

హయత్ నగర్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి..

On
మహాశివరాత్రి పర్వదినాన క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన..

మహాశివరాత్రి పర్వదినాన క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి...

IMG-20250226-WA1953
మహాశివరాత్రి పర్వదినాన క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన: హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి..

ఎల్బీనగర్, ఫిబ్రవరి 26 (న్యూస్ ఇండియా ప్రతినిధి):- మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని హయత్ నగర్ కుంట్లూర్ రోడ్డులో ఉన్నటువంటి చెన్నగోని శ్రీశైలం గౌడ్ బాక్స్ క్రికెట్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ స్థానిక డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి టోర్నమెంట్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మల్కాజ్గిరి పార్లమెంటు జాయింట్ కన్వీనర్ బండారి భాస్కర్, కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు చెన్నైగౌని రవి, బీజేపీ డివిజన్ అధ్యక్షులు గంగాని శ్రీను, జిల్లా ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి పారంద మహేష్, డివిజన్ ప్రధాన కార్యదర్శి సంఘీ అశోక్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

Views: 7

About The Author

Post Comment

Comment List

Latest News

వృద్ధాశ్రమం కి చేయూత.. వృద్ధాశ్రమం కి చేయూత..
వృద్ధాశ్రమం కి చేయూత.. 5000/- రూపాయల చెక్కును అందజేసిన లక్ష్మీ నగర్ కాలనీ రెసిడెంట్స్ అసోసియేషన్.. లక్ష్మీ నగర్ కాలనీ రెసిడెంట్స్ అసోసియేషన్ తరపున 5000/- చెక్కును...
సరూర్నగర్ లో దారుణం..
జిల్లా విద్యాధికారి ‘ఆకస్మిక తనిఖీ’
హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతి
జనగామ జిల్లా పాలకుర్తి మండలం కేంద్రం లోని కార్మెల్ కాన్వెంట్ హై స్కూల్ లో
జనగామ జిల్లా పాలకుర్తి మండలం దర్దేపల్లి గ్రామం లోనీ
శ్రీ నిత్య హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలి..