యువతకు ఆదర్శం ‘కరాటే మాస్టర్ సుధాకర్’.

On
యువతకు ఆదర్శం  ‘కరాటే మాస్టర్ సుధాకర్’.

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఏప్రిల్ 10, న్యూస్ ఇండియా : సమాజ సేవ కు యువత ముందుకు రావాలి ఫోరమ్ అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర అన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రం లో ప్రముఖ కరాటే మాస్టర్, సంఘ సేవకుడు నిరడీ సుధాకర్ పుట్టినరోజు రోజు కార్యక్రమం లో ‘ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర’ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. సుధాకర్ మాస్టర్ కి పుట్టినరోజు సందర్బంగా శాలువా పూలమాల వేసి శుభాకాంక్షలు తెలియచేసారు. ‘శ్రీధర్ మహేంద్ర’ మాట్లాడుతూ.. సుధాకర్ మాస్టర్ ఏంతో మందికి కరాటే శిక్షణ ఇచ్చి, అదే విదంగా ఎండాకాలం లో చలి వేంద్ర కేంద్రం ఏర్పాటు చెసి, బాట సారు లకి దాహం తీర్చి  యువత కు ఆదర్శం గా నిలిచారని ప్రశంసించారు. సుధాకర్ మాస్టర్ లాగే నేటి యువత తమకు తోచిన సేవ సమాజానికి చెయడానికి ముందుకు రావాలన్నారు. ఇట్టి కార్యక్రమం లో ఫోరమ్ నాయకులు బోగా శ్రీనివాస్, ప్రశాంత్ కుమార్, చిద్రి రమేష్, విట్టల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.WhatsApp Image 2025-04-10 at 3.21.38 PM

Views: 20
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

కార్పొరేషన్ టెండర్లలో గందరగోళం  కార్పొరేషన్ టెండర్లలో గందరగోళం 
కొత్తగూడెం(న్యూస్ ఇండియా ప్రతినిధి)మార్చి 18:.కొత్తగూడెం కార్పొరేషన్ కు సంబంధించి టెండర్ల ప్రక్రియ బుధవారం కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ గణేష్, కమిషనర్ సుజాత ఆధ్వర్యంలో నిర్వహించారు. సుజాతనగర్ డివిజన్...
గ్రామాభివృద్ధియే తమ ధ్యేయం అంటున్న సర్పంచ్
అభివృద్ధి పనుల్లో దూసుకెళ్తున్న పంగిడి గ్రామం
వేల్పూగొండ గ్రామం బోల్లికుంటలో పులి సంచారం
కొత్తగూడెం  హైదరాబాద్ సూపర్ లగ్జరీ బస్సులు 
మై భారత్ ఖమ్మం ఆధ్వర్యంలో అమ్మ పేరు మీద ఒక మొక్క
టెన్త్ విద్యార్థి ఆత్మహత్య