పూరి,ఛార్మికి ఈడీ స్ట్రోక్

On

లైగర్ సినిమా పూరి,ఛార్మికి సరికొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. లైగర్ సినిమాకు పెట్టుబడులు పూరీ, ఛార్మీలకు అక్రమ మార్గంలో వచ్చాయని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు పేర్కొన్నారు. డమ్మీ ఖాతాల నుంచి వారికి డబ్బులు వచ్చినట్లు గుర్తించారు. విదేశీ అకౌంట్స్ నుంచి పలు లావాదేవీలు జరిపినట్టుఅనుమానిస్తున్నారు. దీంతో పూరీ, ఛార్మీలకు ఈడీ అధికారులు సమన్లు అందజేశారు. ఈ లావాదేవీల విషయంలో వారిద్దరిని 12గంటలపాటు ప్రశ్నించారు. ‘లైగర్’ పాన్ ఇండియాగా తెరకెక్కింది. పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల […]

లైగర్ సినిమా పూరి,ఛార్మికి సరికొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. లైగర్ సినిమాకు పెట్టుబడులు పూరీ, ఛార్మీలకు అక్రమ మార్గంలో వచ్చాయని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు పేర్కొన్నారు.

డమ్మీ ఖాతాల నుంచి వారికి డబ్బులు వచ్చినట్లు గుర్తించారు. విదేశీ అకౌంట్స్ నుంచి పలు లావాదేవీలు జరిపినట్టుఅనుమానిస్తున్నారు.

దీంతో పూరీ, ఛార్మీలకు ఈడీ అధికారులు సమన్లు అందజేశారు. ఈ లావాదేవీల విషయంలో వారిద్దరిని 12గంటలపాటు ప్రశ్నించారు.

‘లైగర్’ పాన్ ఇండియాగా తెరకెక్కింది. పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకులేకపోయింది. బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలైంది.

Views: 1
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

మంగళ్పల్లిలో ఆక్రమణల తొలగింపు.. మంగళ్పల్లిలో ఆక్రమణల తొలగింపు..
మంగళ్పల్లిలో ఆక్రమణల తొలగింపు.. రోడ్డు ఆక్రమణలను తొలగిస్తున్న జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు ఆదిభట్ల, ఆగస్టు 19 న్యూస్ ఇండియా ప్రతినిధి: మంగళ్పల్లిలో ప్రధాన రహదారిపై ఆక్రమణలపై...
గుడుంబా నిర్మూలనకు పోలీసుల కఠిన చర్యలు
తొర్రూరులో ఎంజీ1 ఈవీ స్కూటర్ల గ్రాండ్‌ లాంచింగ్‌...
గుడుంబా స్థావరాలపై పోలీసుల ఉక్కుపాదం
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతి ఘటనకు కారణమైన నిందితుల అరెస్ట్
న్యాయవాదిపై దాడిని నిరసిస్తూ తొర్రూరు బార్ అసోసియేషన్ విధుల బహిష్కరణ
తొర్రూరులో గుడుంబాపై పోలీసుల దాడులు