
బడ్జెట్ కు దారేది…?
మహమ్మారి వ్యాప్తితో దేశంలో తీవ్ర అస్థిర పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఫిబ్రవరి 1న బడ్జెట్ రానుంది. దీనిపై వివిధ వర్గాలు అనేక ఆశలు పెట్టుకున్నాయి. ముఖ్యంగా మెజారిటీ ఆదాయ పన్ను చెల్లింపుదారులు (64 శాతం) పన్ను మినహాయింపు పరిధిని ప్రస్తుతం ఉన్న రూ.2.5 లక్షల నుంచి పెంచుతారని ఆశిస్తున్నట్లు కేపీఎంజీ నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండు విడతలుగా జరగనున్నాయి. తొలి విడత సమావేశాలు […]
మహమ్మారి వ్యాప్తితో దేశంలో తీవ్ర అస్థిర పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఫిబ్రవరి 1న బడ్జెట్ రానుంది. దీనిపై వివిధ వర్గాలు అనేక ఆశలు పెట్టుకున్నాయి. ముఖ్యంగా మెజారిటీ ఆదాయ పన్ను చెల్లింపుదారులు (64 శాతం) పన్ను మినహాయింపు పరిధిని ప్రస్తుతం ఉన్న రూ.2.5 లక్షల నుంచి పెంచుతారని ఆశిస్తున్నట్లు కేపీఎంజీ నిర్వహించిన ఓ సర్వేలో తేలింది.
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండు విడతలుగా జరగనున్నాయి. తొలి విడత సమావేశాలు ఫిబ్రవరి 11తో ముగుస్తాయి. రెండో విడత సమావేశాలు మార్చి 14న మొదలై ఏప్రిల్ 8 వరకు కొనసాగించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెడతారు. మహమ్మారి వ్యాప్తితో దేశంలో తీవ్ర అస్థిర పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఈ బడ్జెట్ రానుండడంతో వివిధ వర్గాలు అనేక ఆశలు పెట్టుకున్నాయి.
About The Author

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News

Comment List