రాహుల్ జోడో యాత్ర

On

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్ లో 8వ రోజు కొనసాగుతోంది. ఇవాళ బడా గణేష్‌ చౌరస్తా నుంచి 83వ రోజు రాహుల్ జోడోయాత్ర ప్రారంభించారు. పాదయాత్రలో భాగంగా కాంగ్రెస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాహుల్ తో కలిసి ఇండోర్‌ జిల్లాలోని ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. జోడో యాత్రకు విశేష స్పందన లభిస్తోంది. ప్రముఖులు, కాంగ్రెస్‌ నాయకులు,సినీ స్టార్స్‌ పాల్గొని జోడో యాత్రలో జోష్‌ నింపుతున్నారు. విద్యార్థులు, యువత, మహిళలు, ఉద్యమకారులు.. యాత్రలో […]

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్ లో 8వ రోజు కొనసాగుతోంది.
ఇవాళ బడా గణేష్‌ చౌరస్తా నుంచి 83వ రోజు రాహుల్ జోడోయాత్ర ప్రారంభించారు.
పాదయాత్రలో భాగంగా కాంగ్రెస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రాహుల్ తో కలిసి ఇండోర్‌ జిల్లాలోని ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు.
జోడో యాత్రకు విశేష స్పందన లభిస్తోంది. ప్రముఖులు, కాంగ్రెస్‌ నాయకులు,సినీ స్టార్స్‌ పాల్గొని జోడో యాత్రలో జోష్‌ నింపుతున్నారు.
విద్యార్థులు, యువత, మహిళలు, ఉద్యమకారులు.. యాత్రలో పాల్గొంటున్నారు

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వీక్లీ పెరేడ్.  ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వీక్లీ పెరేడ్.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జూన్ 14, న్యూస్ ఇండియా : క్రమశిక్షణతో విధులు నిర్వహించి,  జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని, పోలీస్ శాఖలో...
క్రొత్త కలెక్టర్ 'ప్రావీణ్యం' చుపునా!!!
ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు
ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు
ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు
*ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు*
రక్తదానం మహాదానం