ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ ను పరామర్శించిన మంత్రి తుమ్మల

On
ఖమ్మం నగర మేయర్  పునుకొల్లు నీరజ ను  పరామర్శించిన మంత్రి తుమ్మల

ఖమ్మం డిసెంబర్ 14 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ నివాసంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరామర్శించారు. మేయర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని,త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా మేయర్ కుటుంబ సభ్యులతో కూడా మంత్రి మాట్లాడారు.వారితోపాటు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దీపక్ చౌదరి,మందడపు మనోహర్ లక్ష్మి,మిక్కిలినేని నరేంద్ర, సుధాకర్,నరాల నరేష్, కృష్ణ,తదితరులు ఉన్నారు.

IMG-20251214-WA0230

Views: 39
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

సూర్యతండ గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భుక్యా సక్రి మంగీలాల్ సూర్యతండ గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భుక్యా సక్రి మంగీలాల్
ఖమ్మం డిసెంబర్ 15 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) ఖమ్మం జిల్లా రామనాథపాలెం మండలం సూర్య తండా గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భూక్య సక్రి మంగీలాల్...
సాతానిగూడెం గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా రెడ్యానాయక్
వెంకటాపురం గ్రామాన్ని ఆదర్శ  గ్రామంగా తీర్చిదిద్దుతాం*
ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ ను పరామర్శించిన మంత్రి తుమ్మల
సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి 
ఉప్పలచాలక గ్రామ సర్పంచిగా గెలుపొందిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శారద చందు
మూలగూడెం గ్రామ సర్పంచిగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జర్పుల రవీందర్ విజయం