ది కశ్మీర్ ఫైల్స్..ఫైట్
గోవాలో జరుగుతున్న అంతర్జాతీయ భారతీయ చలనచిత్రోత్సవంలో ది కశ్మీర్ ఫైల్స్ సినిమా ప్రదర్శించడం వివాదానికి దారి తీసింది. దీనిపై ఇఫి జ్యూరి హెడ్ నడవ్ లాపిడ్ ముగింపు వేడుకల్లో మాట్లాడుతూ కశ్మీర్ ఫైల్స్ చూసి ఓ ప్రచారం కోసం తీసిన అసభ్యకర చిత్రమంటూ కామెంట్ చేశారు. ఈ సినిమాను ఇఫి వేదికగా ప్రదర్శించడం ఆశ్చర్యమేసిందన్నారు. ఇలాంటి ప్రతిష్ఠాత్మక వేదికలపై ప్రదర్శించేందుకు ఈ సినిమాకు అర్హత లేదన్నారు. కళలకు, జీవితానికి అవసరమైన విమర్శనాత్మక చర్చకు ఈ ఫెస్టివల్ ఎప్పటికీ […]
గోవాలో జరుగుతున్న అంతర్జాతీయ భారతీయ చలనచిత్రోత్సవంలో ది కశ్మీర్ ఫైల్స్ సినిమా ప్రదర్శించడం వివాదానికి దారి తీసింది.
దీనిపై ఇఫి జ్యూరి హెడ్ నడవ్ లాపిడ్ ముగింపు వేడుకల్లో మాట్లాడుతూ కశ్మీర్ ఫైల్స్ చూసి ఓ ప్రచారం కోసం తీసిన అసభ్యకర చిత్రమంటూ కామెంట్ చేశారు.
ఈ సినిమాను ఇఫి వేదికగా ప్రదర్శించడం ఆశ్చర్యమేసిందన్నారు.
ఇలాంటి ప్రతిష్ఠాత్మక వేదికలపై ప్రదర్శించేందుకు ఈ సినిమాకు అర్హత లేదన్నారు.
కళలకు, జీవితానికి అవసరమైన విమర్శనాత్మక చర్చకు ఈ ఫెస్టివల్ ఎప్పటికీ స్వాగతిస్తుందన్నారు. అందుకే తన అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్పానన్నారు.
About The Author

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List