TRTF క్యాలెండర్ డైరీ ఆవిష్కరించిన డిఇఓ
On
భద్రాద్రి కొత్తగూడెం( న్యూస్ ఇండియా)జనవరి 30: జిల్లా విద్యాశాఖ అధికారిణి జి. నాగలక్ష్మి తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (TRTF)2026 సంవత్సరపు నూతన డైరీ మరియు క్యాలెండర్ ను కొత్తగూడెం జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో TRTF జిల్లా అధ్యక్షులు గట్టిగుండ్ల దుర్గయ్య , ప్రధాన కార్యదర్శి కర్నె సంపత్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ ఉద్యోగులకు వెంటనే నూతన పిఆర్సి అమలు చేయాలని, ఉద్యోగులకు రావాల్సిన ఐదు డిఏ బకాయిలను వెంటనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినారు. 2023 జూలై నుండి పి ఆర్ సి అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2010కి ముందు ఉన్న సీనియర్ ఉపాధ్యాయులను టెట్ నుండి మినహాయించాలని కోరారు.
Views: 37
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
18 Mar 2026 14:18:19
కొత్తగూడెం(న్యూస్ ఇండియా ప్రతినిధి)మార్చి 18:.కొత్తగూడెం కార్పొరేషన్ కు సంబంధించి టెండర్ల ప్రక్రియ బుధవారం కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ మూడే గణేష్, కమిషనర్ సుజాత ఆధ్వర్యంలో నిర్వహించారు. సుజాతనగర్...

Comment List