కార్పొరేషన్ నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన ఎస్పీ
On
కొత్తగూడెం( న్యూస్ ఇండియా) జనవరి 30: కొత్తగూడెం కార్పొరేషన్లో కార్యాలయంలో జరుగుతున్న నామినేషన్ల ప్రక్రియను శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పరిశీలించారు. నామినేషన్ పత్రాలను స్వీకరిస్తున్న ఎన్నికల సిబ్బందితో వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఆదినారాయణ, సిఐలు కరుణాకర్, వెంకటేశ్వర్లు సిబ్బంది పాల్గొన్నారు.
Views: 133
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
18 Mar 2026 14:18:19
కొత్తగూడెం(న్యూస్ ఇండియా ప్రతినిధి)మార్చి 18:.కొత్తగూడెం కార్పొరేషన్ కు సంబంధించి టెండర్ల ప్రక్రియ బుధవారం కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ మూడే గణేష్, కమిషనర్ సుజాత ఆధ్వర్యంలో నిర్వహించారు. సుజాతనగర్...

Comment List