24 డివిజన్ నుంచి బీర రవి నామినేషన్ 

On
24 డివిజన్ నుంచి బీర రవి నామినేషన్ 

కొత్తగూడెంIMG-20260130-WA1332(న్యూస్ ఇండియా బ్యూరో)జనవరి 30: కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుంచి 24 డివిజన్ అభ్యర్థిగా బీర రవికుమార్ శుక్రవారం కొత్తగూడెం కార్పొరేషన్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఏ రజాక్, ఆరేపల్లి అశోక్  యాదవ్, ఎంఏ రహమాన్, దేవయ్య, రజనీకాంత్, పరేజ్ బాబా తదితరులు పాల్గొన్నారు.

Views: 152
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

కార్పొరేషన్ టెండర్లలో గందరగోళం  కార్పొరేషన్ టెండర్లలో గందరగోళం 
కొత్తగూడెం(న్యూస్ ఇండియా ప్రతినిధి)మార్చి 18:.కొత్తగూడెం కార్పొరేషన్ కు సంబంధించి టెండర్ల ప్రక్రియ బుధవారం కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ మూడే గణేష్, కమిషనర్ సుజాత ఆధ్వర్యంలో నిర్వహించారు. సుజాతనగర్...
గ్రామాభివృద్ధియే తమ ధ్యేయం అంటున్న సర్పంచ్
అభివృద్ధి పనుల్లో దూసుకెళ్తున్న పంగిడి గ్రామం
వేల్పూగొండ గ్రామం బోల్లికుంటలో పులి సంచారం
కొత్తగూడెం  హైదరాబాద్ సూపర్ లగ్జరీ బస్సులు 
మై భారత్ ఖమ్మం ఆధ్వర్యంలో అమ్మ పేరు మీద ఒక మొక్క
టెన్త్ విద్యార్థి ఆత్మహత్య