కొత్తగూడెం కార్పొరేషన్ అభ్యర్థుల స్కృట్నీ
On
కొత్తగూడెం(న్యూస్ ఇండియా)జనవరి 31: కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్లకు సంబంధించి శుక్రవారం వరకు దాఖలు చేసిన నామినేషన్ పత్రాలకు స్కృట్నీ శనివారం కొత్తగూడెం కార్పొరేషన్ కార్యాలయంలో ఎన్నికల అధికారులు నిర్వహించారు .29 డివిజనలకు సంబంధించి అభ్యర్థుల నామినేషన్ పత్రాలను పరిశీలించి, తప్పులను సరిచేసుకునే అవకాశాన్ని కల్పించారు.
Views: 214
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
18 Mar 2026 14:18:19
కొత్తగూడెం(న్యూస్ ఇండియా ప్రతినిధి)మార్చి 18:.కొత్తగూడెం కార్పొరేషన్ కు సంబంధించి టెండర్ల ప్రక్రియ బుధవారం కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ మూడే గణేష్, కమిషనర్ సుజాత ఆధ్వర్యంలో నిర్వహించారు. సుజాతనగర్...

Comment List