రేపు గుజరాత్ దంగల్

On

గుజరాత్‌ అసెంబ్లీ తొలి దశ ఎన్నికలు డిసెంబర్‌ ఒకటిన జరగనున్నాయి. గురువారం 89 స్థానాలకు పోలింగ్‌ జరుగనుండగా.. 788 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. తొలి దశలో మోర్బి, కచ్‌, రాజ్‌కోట్‌, పోర్‌బందర్‌, జునాగఢ్‌ వంటి స్థానాలు ఉండటంతో ఆసక్తి రేగుతోంది. 19 జిల్లాల్లో జరుగనున్న ఓటింగ్‌లో 2 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తొలి దశలో మొత్తం 89 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్‌లు పోటీ చేస్తున్నాయి. ఆప్‌ 88 స్థానాల్లో తమ […]

గుజరాత్‌ అసెంబ్లీ తొలి దశ ఎన్నికలు డిసెంబర్‌ ఒకటిన జరగనున్నాయి.

గురువారం 89 స్థానాలకు పోలింగ్‌ జరుగనుండగా.. 788 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

తొలి దశలో మోర్బి, కచ్‌, రాజ్‌కోట్‌, పోర్‌బందర్‌, జునాగఢ్‌ వంటి స్థానాలు ఉండటంతో ఆసక్తి రేగుతోంది. 19 జిల్లాల్లో జరుగనున్న ఓటింగ్‌లో 2 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

తొలి దశలో మొత్తం 89 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్‌లు పోటీ చేస్తున్నాయి.

ఆప్‌ 88 స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టింది.

బీఎస్పీ 57 మంది అభ్యర్థులకు టికెట్‌ ఇచ్చింది. ఎంఐఎం పార్టీ ఆరుగురు అభ్యర్థులను మాత్రమే బరిలో నిలిపింది.

చివరి రోజున బీజేపీ దాదాపు 160 ప్రాంతాల్లో పబ్లిక్‌ మీటింగ్స్ నిర్వహించింది. మూడు జిల్లాల్లో కేంద్రమంత్రులు అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు.

Views: 1
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

తుర్కయంజాల్ మున్సిపాలిటీ ప్రజలకు తీవ్ర అన్యాయం... తుర్కయంజాల్ మున్సిపాలిటీ ప్రజలకు తీవ్ర అన్యాయం...
తుర్కయంజాల్ మున్సిపాలిటీ ప్రజలకు తీవ్ర అన్యాయం... మాజీ మున్సిపల్ కౌన్సిలర్, ఫ్లోర్ లీడర్ రమావత్ కళ్యాణ్ నాయక్... మాజీ మున్సిపల్ కౌన్సిలర్, ఫ్లోర్ లీడర్ రమావత్ కళ్యాణ్...
#Draft: Add Your Title
అటల్ బిహారీ వాజ్పేయి సుపరిపాలనా దినోత్సవం ( గుడ్ గవర్నెన్స్ డే )
విద్యార్థి ఔన్నత్యం తన పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు స్పోర్ట్స్ మెటీరియల్ అందజేత
నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి..
సూర్యతండ గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భుక్యా సక్రి మంగీలాల్
సాతానిగూడెం గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా రెడ్యానాయక్