షహీదీ దివస్ (అమరవీరుల దినోత్సవం)
మేరా యువ భారత్
On
కేంద్ర ప్రభుత్వం ఖమ్మం మేరా యువ భారత్ సహకారంతో పువ్వాడ నగర్ జాగృతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమరవీరుల దినోత్సవం పాల్వంచ ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాలలో ఘనంగా నిర్వహించడం జరిగింది. 1931లో భగత్ సింగ్ రాజ్ గురు మరియు సుకుదేవ్ లకు మరణశిక్ష అమలు చేసిన జ్ఞాపకార్థముగా భారత దేశంలో మార్చి 23న షహిద్ దివాస్ అనగా అమరవీరుల దినోత్సవం పాటిస్తారు. కావున ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజ్ ఆవరణంలో షహిద్ దివస్ కార్యక్రమం నిర్వహించి విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించి "నా భారత్ నా బాధ్యత" అనే నినాదం కింద శ్రమదానం మరియు పాదయాత్రలు కార్యక్రమాలు జరిపించడం జరిగింది.
Views: 2
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
25 Mar 2026 23:26:05
*మై భారత్ ఖమ్మం ఆధ్వర్యంలో యువ మండల్ వికాస్ అభియాన్ కార్యక్రమం ఎర్రుపాలెం మండలంలో నిర్వహించడం జరిగింది*మై భారత్ ఖమ్మం ఆధ్వర్యంలో డిప్యూటీ డైరెక్టర్ అన్వేష్ చింతల...

Comment List