మళ్లీ కారు రేసింగ్ పోటీలు.. ట్రాఫిక్ ఆంక్షలు

On

హైదరాబాద్ లో ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు కార్‌‌ రేసింగ్‌ పోటీల కారణంగా పోలీసులు మళ్ళీ ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. పలు రూట్లలో వాహనాలను డైవర్ట్ చేయనున్నారు. ఎన్టీఆర్‌‌ మార్డ్‌, నెక్లెస్‌ రోడ్స్‌ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. ఖైరతాబాద్‌ వినాయక విగ్రహం నుంచి ఖైరతాబాద్ ఫ్లైఓవర్, నెక్లెస్ రోడ్, ఐమాక్స్ రోటరీ వైపు రోడ్డును మూసివేయనున్నారు. బుద్దభవన్, నల్లగుట్ట జంక్షన్ నుంచి నెక్లెస్ రోడ్ ఐమాక్స్ వైపునకు నో ఎంట్రీ బోర్డు […]

హైదరాబాద్ లో ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు కార్‌‌ రేసింగ్‌ పోటీల కారణంగా పోలీసులు మళ్ళీ ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు.

పలు రూట్లలో వాహనాలను డైవర్ట్ చేయనున్నారు. ఎన్టీఆర్‌‌ మార్డ్‌, నెక్లెస్‌ రోడ్స్‌ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు.

ఖైరతాబాద్‌ వినాయక విగ్రహం నుంచి ఖైరతాబాద్ ఫ్లైఓవర్, నెక్లెస్ రోడ్, ఐమాక్స్ రోటరీ వైపు రోడ్డును మూసివేయనున్నారు.

బుద్దభవన్, నల్లగుట్ట జంక్షన్ నుంచి నెక్లెస్ రోడ్ ఐమాక్స్ వైపునకు నో ఎంట్రీ బోర్డు పెట్టనున్నారు.

Read More వేల్పూగొండ గ్రామం బోల్లికుంటలో పులి సంచారం

ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి తెలుగుతల్లి జంక్షన్, ట్యాంక్‌బండ్ వైపు వెళ్ళే వాహనాలను కూడా అనుమతించరు.

బీఆర్‌‌కెఆర్‌‌ భవన్ నుంచి నెక్లెస్ రోడ్స్‌ వైపు వచ్చే వాహనాలకు అనుమతి ఉండదు. ఖైరతాబాద్ గణేష్ లేన్ నుంచి ప్రింటింగ్ ప్రెస్ జంక్షన్, నెక్లెస్ రోటరీ రూట్ క్లోజ్‌ చేస్తారు.

Views: 2
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

ముగిసిన భద్రాద్రి యువ టి-10 మెగా ఆక్షన్ క్రికెట్ టోర్నమెంట్ ముగిసిన భద్రాద్రి యువ టి-10 మెగా ఆక్షన్ క్రికెట్ టోర్నమెంట్
భద్రాచలం(న్యూస్ ఇండియా ప్రతినిధి)మార్చి 18: భద్రాచలం  మేడువాయి గ్రామంలోని డా. పాల్ రాజ్ ఇంజనీరింగ్  కాలేజ్ గ్రౌండ్‌లో భద్రాద్రి యువ ఆధ్వర్యంలో నిర్వహించిన భద్రాద్రి యువ టి...
తాడిచెట్టు పై నుండి జారీన గీత కార్మికుడు 
కార్పొరేషన్ టెండర్లలో గందరగోళం 
గ్రామాభివృద్ధియే తమ ధ్యేయం అంటున్న సర్పంచ్
అభివృద్ధి పనుల్లో దూసుకెళ్తున్న పంగిడి గ్రామం
వేల్పూగొండ గ్రామం బోల్లికుంటలో పులి సంచారం
కొత్తగూడెం  హైదరాబాద్ సూపర్ లగ్జరీ బస్సులు