చంద్రబాబు మనుషులు ఎందుకు పారిపోయారు?

ఏది నిజం?

On
చంద్రబాబు మనుషులు ఎందుకు పారిపోయారు?

చంద్రబాబు ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదంటూ  టీడీపీ నేతలు చెప్తున్నారు. అయితే మరి ఎలాంటి తప్పు చేయకపోతే బాబు మనుషులు విదేశాలకు ఎందుకు పారిపోయారో ఎందుకు  చెప్పడం లేదు?

babu

600 కోట్ల సచివాలయం నిర్మాణంలో కాంట్రాక్టర్ ల నుంచి 119 కోట్లు అంటే 20 శాతం  ముడుపులు బాబు అందుకున్నాడని  4 న ఇన్ కంటాక్స్ శాఖ  నోటీస్ ఇచ్చింది .

ముడుపులు  బాబు  పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాస్ చౌదరి కి ఇచ్చానని షాపుర్జీ పల్లంజి ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ చెప్పాడు. అవును నిజమే ఆ డబ్బు బాబుకు ఇచ్చాను  అని బాబు పర్సనల్ సెక్రటరీ నిజం బయటపెట్టడంతోనే ఈ నోటీసులు అందాయి.   విచారణకు రమ్మని పిలవగానే  ఒకరు దుబాయ్‌కి, మరొకరు వాషింగ్టన్‌కు ఎందుకు పారిపోయారు?. 

Read More ఇరాన్ యుద్ధం చైనాకు లాభం ఎందుకో తెలుసా? పశ్చిమాసియా యుద్ధం వెనుక దాగిన అసలు వ్యూహం

Views: 56
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

#విద్యార్థుల్లో నాయకత్వ స్ఫూర్తి పెంపే లక్ష్యం #విద్యార్థుల్లో నాయకత్వ స్ఫూర్తి పెంపే లక్ష్యం
శేరిలింగంపల్లి, మదీనాగూడ: గౌతమ్ మోడల్ స్కూల్‌లో శుక్రవారం ది.17-07-2026 నిర్వహించిన ఇన్వెస్టిచర్ సెరిమనీలో విద్యార్థి నాయకులకు బ్యాడ్జీలు అందజేస్తున్న ముఖ్య అతిథి జి. హనుమంతరావు, అదనపు డిప్యూటీ...
యుఎస్-ఇరాన్ యుద్ధంతో ఆర్థిక మాంద్యం ముప్పు... బంగారాన్ని భారీగా కొని దాచిపెట్టుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
ఇరాన్ యుద్ధం చైనాకు లాభం ఎందుకో తెలుసా? పశ్చిమాసియా యుద్ధం వెనుక దాగిన అసలు వ్యూహం
సిపిఐ ఎంఎల్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం
యాంటీబయాటిక్‌ పడదని చెప్పినా నిర్లక్ష్యం: కుటుంబీకులు
మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి రెండు రోజుల జైలు శిక్ష
బాటసింగారంలో ఎలిసియం విల్లా ప్రాజెక్ట్ ప్రారంభం..