
ప్రమాదంలో మరణించిన వారికి బిజెపి జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి పరామర్శ .
*రోడ్డు ప్రమాదంలో మరణించిన వారిని పరామర్శించిన బిజెపి జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి*
న్యూస్ ఇండియా చింతపల్లి మండలంలో నిన్న నసర్లపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన చింతపల్లి మండలం కుర్మపల్లి గ్రామానికి చెందిన యువకులు పట్నం మణిపాల్, వనం మల్లికార్జున్, మరియు అదే ప్రమాదం లో మృతిచెందిన పిఏపల్లి మండలం అక్కంపల్లి గ్రామం ఒకే కుటుంబానికి చెందిన ముదిగొండ ప్రసాద్, రమణ దంపతులతోపాటు వారి పన్నెండేళ్ల అవినాష్ పార్ధివదేహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు మనోదైర్యం నింపి తల్లితండ్రులతో పాటు సోదరుడిని కూడా పోగొట్టుకున్న చిన్నారికి 20000 రూపాయల ఆర్థిక సహాయం అందచేసిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కేతావత్ లాలు నాయక్ గారు. ఓకే కుటుంబం లో ముగ్గురు వ్యక్తులు చనిపోవడం చాలా బాధాకరం అని తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తపరిచారు, వారి వెంట బీజేపీ నాయకులు జిల్లా ఉపాధ్యక్షులు అంకూరి నర్సింహా, దావ శ్రీనివాస్, పిఏ పల్లి మండల అధ్యక్షులు మల్గి రెడ్డి వెంకట్ రెడ్డి, వట్టేపు గోవర్ధన్ నివాళులు అర్పించారు.
About The Author
Related Posts
Post Comment
Latest News

Comment List