బిఆర్ఎస్ లో చేరిన ఎన్ ఆర్ ఐ

ఆహ్వానించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

బిఆర్ఎస్ లో చేరిన ఎన్ ఆర్ ఐ

పాలకుర్తి నియోజకవర్గం పెద్దవంగర మండలం చిన్నవంగర గ్రామానికి చెందిన పాకనాటి సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బి ఆర్ ఎస్ పార్టీ లో చేరారు.ఈ సందర్బంగా మంత్రి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.ఈ సందర్బంగా సునీల్ రెడ్డి మాట్లాడుతూ ఎర్రబెల్లి దయాకర్ రావు చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులమై పార్టీలో చేరుతున్నామని, వచ్చే ఎన్నికల్లో ఎర్రబెల్లి దయాకర్ రావు గెలుపు కోసం పనిచేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలం అధ్యక్షులు ఈదురు ఐలయ్య, శ్రీరాం సుధీర్, ముత్తినేని శ్రీను, కేతిరెడ్డి సోమనర్సింహా రెడ్డి ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..IMG-20230921-WA0202

Views: 73
Tags:

Post Comment

Comment List

Latest News

అన్ని వసతులతో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు.. అన్ని వసతులతో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు..
హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్‌ సమీపంలోని పలు ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లను నిర్ణీత గడువుల్లో పూర్తి చేసి లబ్ధిదారులకు కేటాయించాలని హౌసింగ్‌ కార్పొరేషన్‌...
త్రీ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో ఆర్రైవ్, అలైవ్
మేడారానికి 25 నుంచి ప్రత్యేక బస్సులు
కార్పొరేషన్ ఎన్నికల ప్రచారజోరు పెంచిన సిపిఐ
ఇంటి నుంచి బయలుదేరిన ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఇంటికి చేరుకోవడమే మా లక్ష్యం
27వ డివిజన్ పోటీ కోసం మద్దెల సుధారాణి దరఖాస్తు
రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి భాద్యత