కెటీఆర్ గారి చేతులమీదుగా 2వ విడత డబుల్ బెడ్ రూమ్ పంపిణి

వేల కోట్ల నిధులతో అభివృద్ధి - ఎమ్మెల్యే కె పి వివేకానంద్

On

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ లో రెండో విడత డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణి కార్యక్రమానికి పురపాలక శాఖ మంత్రివర్యులు కేటీఆర్‌ ముఖ్య అతిథిగా  ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు.కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె పి వివేకానంద్. కుక్కట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణ రావు. ఎమ్మెల్సీ నవీన్ రావు.IMG-20230921-WA0585IMG-20230921-WA0585  మేడ్చల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఇంచార్జి మర్రి రాజా శేఖర్ రెడ్డి , కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్య నందితతో  కలిసి  ఇండ్లు పంపిణీ చేసారు.ఈ సందర్బంగా  ఎమ్మెల్యే మాట్లాడుతూ గడిచిన 9 ఏండ్లలో గౌరవ ముఖ్యమంత్రి కేసిఆర్ గారి నాయకత్వంలో పురపాలక శాఖ మంత్రి  కేటీఆర్ సహకారంతో నియోజకవర్గంలో వేల కోట్ల నిధులతో అభివృద్ధి పనులను  పూర్తి చేసుకున్నామని నియోజకవర్గం పరిధిలోని అర్హులైన నిరుపేదలకు పారదర్శకంగా డబల్ బెడ్ రూమ్ ఇండ్లను అందిస్తామని తెలిపారు.

Views: 10
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News