గణపతి నవరాత్రులలో -మహా అన్నదానం

శ్రీ శ్రీ శ్రీ వెంకటేశ్వర యూత్ ఆధ్వర్యంలో కార్యక్రమం

గణపతి నవరాత్రులలో -మహా అన్నదానం

పెద్దవంగర మండల కేంద్రంలో శుక్రవారం రోజున గణపతి నవరాత్రి ఉత్సవాళ్ళో భాగంగా శ్రీ శ్రీ శ్రీ వెంకటేశ్వర యూత్ ఆధ్వర్యంలో మహా అన్నదానం విజయవంతంగా చేయడం జరిగింది.ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధిగా విచ్చేసిన తహసీల్దార్ మహేందర్ అన్నదానాన్ని ప్రారంభించి, వారు మాట్లాడుతూ వినాయక ఉత్సవాలు కుల మత బేధాలు లేకుండా కలిసి మెలసి నిర్వహిస్తున్నారు అని అన్ని దానాలా కన్నా అన్నదానం మిన్న అన్నారు.భక్తులు శ్రీ శ్రీ శ్రీ వెంకటేశ్వర యూత్ సభ్యులు ప్రతి సంవత్సరంఈ అన్నదానాన్ని ఒక యజ్ఞం లా చేసి విజయవంతం చేస్తారని భక్తులు కొనియాడారు.ఈ కార్యక్రమంలో అనపురం ప్రవీణ్, వినోద్, కృపాకర్, పవన్, సాయి, వంశీ, వినయ్, అజయ్, రాజు, దోనాలా కర్ణాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మంచినీళ్ల సురేష్, బీరన్న, దీకొండ సతీష్ గౌడ్, శ్యామ్, దుర్సొజు రాజశేఖర్, అనిల్ మరియు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..IMG-20230922-WA0164IMG-20230922-WA0164

Views: 295
Tags:

Post Comment

Comment List

Latest News