బిజెపిలోకి భారీగా వలసలు
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సి.ఎన్.రెడ్డి
On
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని ఆరూరు గ్రామానికి చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు బిజెపి రాష్ట్ర నాయకులు సి ఎన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలోకి చేరడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై సుమారు 40 మంది బిజెపిలోకి రావడం జరిగిందని ఆయన అన్నారు. కెసిఆర్ పరిపాలన పట్ల రాష్ట్రంలోని ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని అందుకే ఈ కుటుంబ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని అందువల్ల రాష్ట్రంలో రాబోయే రోజుల్లో బిజెపి జెండా ఎగరడం ఖాయమని ఆయన అన్నారు.
Views: 163
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
11 May 2025 18:57:24
అమ్మకదిలే దైవం అమ్మ హృదయమే కోవెల అమ్మ ఆప్యాయత చిరునామా అమ్మ అనురాగం వీలునామ అమ్మరెండు అ..క్షరాల పరవశం అమ్మపెదవే పలికిన తీయని మాటే అమ్మతేనె లొలికే...
Comment List