దూరవిద్య ప్రవేశానికి గడువు పెంపు

అపరాధ రుసుముతో సెప్టెంబర్ 30

On
దూరవిద్య ప్రవేశానికి గడువు పెంపు

ప్రధానోపాధ్యాయులు: చీర బిక్షపతి

దూరవిద్య ప్రవేశానికి గడువు తెలంగాణ విద్యాశాఖ పొడిగించిందని జిల్లా పరిషత్ సెకండరీ బాలుర పాఠశాల ప్రధానోపాధ్యాయులు చీర బిక్షపతి తెలిపారు సెప్టెంబర్ 30 నా అపరాధారసంతో ప్రవేశాలకు తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం సొసైటీ తెలియపరిచింది. పదవ తరగతి,IMG-20230922-WA0621 ఇంటర్ ఓపెన్ స్కూల్ చదువుకునే వారికి ఈ యొక్క చక్కని అవకాశం అని అర్హులైన వారందరూ అప్లై చేసుకుని పై చదువులకు ఈ సర్టిఫికెట్ అన్ని విధాల సహాయపడుతుందని ఎవరైతే అప్లై చేసుకుంటారు వారు జిల్లా పరిషత్ సెకండరీ బాలుర పాఠశాల సమన్వయకర్త చీర భిక్షపతి, మరింత సమాచారం కొరకు పాఠశాల కోఆర్డినేటర్ ఎండి మహబూబ్ అలీ ని సంప్రదించి తగిన సమాచారం తెలుసుకోవాల్సిన కోరుతున్నట్టు ప్రధాన ఉపాధ్యాయులు తెలిపారు.

Views: 15
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఆడబిడ్డను ఆదరించి మున్సిపాలిటీకి పంపించాలని కోరుతూ, తొర్రూరు మున్సిపాలిటీ 9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పంజా కల్పన ఆడబిడ్డను ఆదరించి మున్సిపాలిటీకి పంపించాలని కోరుతూ, తొర్రూరు మున్సిపాలిటీ 9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పంజా కల్పన
మహబూబాబాద్ జిల్లా – తొర్రూరు మున్సిపాలిటీ ఈ సందర్భంగా పంజా కల్పన మాట్లాడుతూ—తాను గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు సేవాభావంతో పనిచేసినప్పటికీ,పార్టీలోగానీ, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్...
ఔరవాణి గ్రామంలో బి ఆర్ ఎస్ గ్రామ అధ్యక్షుడిగా ముక్కాముల శ్రీనివాస్ ఎన్నిక
55వ డివిజన్‌లో జనసేన జోరైన ప్రచారం
తొర్రూర్ మున్సిపాలిటీ 06వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి.
#Draft: Add Your Titleతొర్రూర్ మున్సిపాలిటీ 06వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి.
ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా సత్యభామ ప్రచారం
తల్లి పేరుతో ఒక చెట్టు