సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం

ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి

On
సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం

పేద ప్రజల సంక్షేమమే ప్రధాన ఆశయంగా ముఖ్యమంత్రి సహాయనిధి ఉంటుందని ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.యాచారం మండలం మేడిపల్లి నక్కకర్త గ్రామానికి చెందిన యాదయ్య 60,000 రూపాయలు, ఎన్. నరసమ్మ 32,000 రూపాయల లబ్దిదారులకు సీఎం నిధి చెక్కులను ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో నాయకులతో కలిసి పరిశీలించారు.సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని అన్నారు. పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎంతో మందికి నిర్వహించారు.ఈకార్యక్రమంలో జడ్పీటీసీ చిన్నోళ్ల జంగమ్మ యాదయ్య, కమిటీ మార్కెట్ డైరెక్టర్ ఆడాల గణేష్, సర్పంచ్ శ్రీనివాస్, మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కర్నాటి రమేష్ గౌడ్, ,ప్రధాన కార్యదర్శి ప్రాచ్య భాష, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Views: 183
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News