ఆర్థిక సహాయం చేసిన సర్పంచ్, ఎంపీటీసీ
On
మద్దిరాల మండలం గోరంట్ల గ్రామానికి చెందిన మరికంటి వీరమల్లుగత కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మరణించడంతో ఆ కుటుంబాన్ని పరామర్శించి తమ వంతు సహాయంగా గోరంట్ల సర్పంచ్ దామర్ల వెంకన్న రూ.4500 మరియు ఎంపీటీసీ శీరంశెట్టి వెంకన్న 25 కేజీల బియ్యం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గోరంట్ల గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు యువకులు పాల్గొన్నారు.
Views: 72
Tags:
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
03 Sep 2026 21:28:10
ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో సంక్షేమ పథకాలను అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

Comment List