పేదింటి ముస్లిం యువతి పెళ్ళి ఖర్చులకు సహాయం

By Khasim
On
పేదింటి ముస్లిం యువతి పెళ్ళి ఖర్చులకు  సహాయం

 

 సూర్య శ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒంగోలు గోపాల్ నగరంలో నివసించే పేద కుటుంబంకు చెందిన షేక్ ముబిన వివాహ ఖర్చులు నిమిత్తం వారి తల్లి షర్మిలకు 20 వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని సూర్యశీ ట్రస్ట్ సెక్రటరీ షేక్ సర్దార్ భాషా చేతుల మీదుగా ఒంగోలు  ట్రస్టు  కార్యాలయంలో అందజేయడం జరిగింది.
ట్రస్ట్ సెక్రెటరీ షేక్ సర్దార్ భా ష మాట్లాడుతూ ప్రవాస భారతీయుడు అరుణ్ రాజ్ ముబీన పెళ్లి ఖర్చుల నిమిత్తం 20వేల రూపాయలు అందించి మానవత్వం చాటారని అన్నారు . ఒక మంచి పని వివాహ నిమిత్తం ఆర్థిక సాయం అందించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.
 తమ సంస్ధ ద్వారా ఇప్పటికే ఎంతో మందికి వైద్యం,విద్య, తలదాచుకొనేందుకు ఇంటిని నిర్మించి ఇవ్వటం జరిగిందన్నారు. ఎవరైనా అర్హులైన పేదవారు విద్య, వైద్యం, జీవనోపాధి కోసం  సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయం నందు  సంప్రదిస్తే చేతనైన ఆర్ధిక సహాయం తాము అందిస్తామని తెలిపారు.

Views: 13
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ముగిసిన భద్రాద్రి యువ టి-10 మెగా ఆక్షన్ క్రికెట్ టోర్నమెంట్ ముగిసిన భద్రాద్రి యువ టి-10 మెగా ఆక్షన్ క్రికెట్ టోర్నమెంట్
భద్రాచలం(న్యూస్ ఇండియా ప్రతినిధి)మార్చి 18: భద్రాచలం  మేడువాయి గ్రామంలోని డా. పాల్ రాజ్ ఇంజనీరింగ్  కాలేజ్ గ్రౌండ్‌లో భద్రాద్రి యువ ఆధ్వర్యంలో నిర్వహించిన భద్రాద్రి యువ టి...
తాడిచెట్టు పై నుండి జారీన గీత కార్మికుడు 
కార్పొరేషన్ టెండర్లలో గందరగోళం 
గ్రామాభివృద్ధియే తమ ధ్యేయం అంటున్న సర్పంచ్
అభివృద్ధి పనుల్లో దూసుకెళ్తున్న పంగిడి గ్రామం
వేల్పూగొండ గ్రామం బోల్లికుంటలో పులి సంచారం
కొత్తగూడెం  హైదరాబాద్ సూపర్ లగ్జరీ బస్సులు