తుంగతుర్తిలో విజయం మాదే

కాంగ్రెస్ నాయకురాలు ఎస్ కృష్ణవేణి

తుంగతుర్తిలో విజయం మాదే

తుంగతుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా కాంగ్రెస్ దే విజయం అని నియోజకవర్గం కాంగ్రెస్ నాయకురాలు ఎస్ కృష్ణవేణి ఇస్మాయిల్ అన్నారు. అడ్డగూడుర్ మండలంలో పర్యటనలో భాగంగా మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసీ నివాళులు అర్పించారు.
అనంతరం పట్టణ అధ్యక్షుడు పూలపెల్లి సోమిరెడ్డి, సీనియర్ నేత వల్లంబట్ల రవీందర్ రావు, బోమ్మగాని లక్ష్మయ్య,మండల నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ నేతృత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి,ఎంపీ కోమటరెడ్డి వెంకట రెడ్డి సహకారం తో తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేస్తానని ఆన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి పెండెల భారతమ్మ,గూడెపు పాండు,గడ్డం సోమన్న, కడారి శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.IMG-20230923-WA0319

Views: 42
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News