డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించిన ఎస్సై పులి.రాజేష్
On
కంభం న్యూస్ ఇండియా
ప్రకాశం జిల్లా కంభం మండలంలోని స్థానిక వై. జంక్ష్యన్ లో కంభం మండల ఎస్సై పులి.రాజేష్ సోమవారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ద్విచక్రవాహనాలను ఆపి వారికి బ్రీత్ ఎన్లైజర్ తో తనిఖీలు చేశారు.అనంతరం మద్యం సేవించి ప్రయాణం చేస్తున్నవారికి అపార రుసుము విధించారు.ఈ సంధర్బంగా ఎస్సై పులి.రాజేష్ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడిపినా,ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోయినా,అనుమతి పత్రాలు లైసెన్స్ లేకపోయినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Views: 153
Tags:
About The Author
Post Comment
Latest News
23 Jun 2025 18:21:48
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జూన్ 23, న్యూస్ ఇండియా : కొంత మంది 'అవినీతి అధికారుల కక్కుర్తి పనులవల్ల' సంగారెడ్డి పట్టణం పరువు పోతుందని, చాల...
Comment List