గాయత్రి నవోదయ కోచింగ్ సెంటర్ లో ఘనంగా విద్యార్థి జన్మదిన వేడుకలు.

On

కంభం న్యూస్ ఇండియా

ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని గాయత్రి నవోదయ కోచింగ్ సెంటర్ నందు ప్రిన్సిపాల్ మరియు కరస్పాండెంట్ ఒంగోలు అల్లూరయ్య ఆధ్వర్యంలో నవోదయ కోచింగ్ విద్యార్థి పుట్టినరోజు వేడుకలు మంగళవారం స్థానిక కోచింగ్ సెంటర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నవోదయ కోచింగ్ సెంటర్ కరెస్పాండెంట్ ఒంగోలు అల్లూరయ్య, బహుజన పరిరక్షణ వ్యవస్థాపకుడు దాసరియోబు, విద్యార్థుల తల్లిదండ్రులు, తోటి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.IMG-20230926-WA0334

Views: 43
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఓటు హక్కును వినియోగించుకున్న గ్రామ సర్పంచ్ ఓటు హక్కును వినియోగించుకున్న గ్రామ సర్పంచ్
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని పులిగిల్ల గ్రామంలో అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలైంది. ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ బూత్ లోకి ఓటు వేసేందుకు...
రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
ఆడుదాం ఆంధ్ర- ఈ ఆట మనందరిది- ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు
అండగా ఉంటా.... సమస్యలు తీరుస్తా....
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకునే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంది
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటితే
ఎంపీ వద్దిరాజు నాగుల్ మీరా దర్గా సందర్శన