గాయత్రి నవోదయ కోచింగ్ సెంటర్ లో ఘనంగా విద్యార్థి జన్మదిన వేడుకలు.
On
కంభం న్యూస్ ఇండియా
ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని గాయత్రి నవోదయ కోచింగ్ సెంటర్ నందు ప్రిన్సిపాల్ మరియు కరస్పాండెంట్ ఒంగోలు అల్లూరయ్య ఆధ్వర్యంలో నవోదయ కోచింగ్ విద్యార్థి పుట్టినరోజు వేడుకలు మంగళవారం స్థానిక కోచింగ్ సెంటర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నవోదయ కోచింగ్ సెంటర్ కరెస్పాండెంట్ ఒంగోలు అల్లూరయ్య, బహుజన పరిరక్షణ వ్యవస్థాపకుడు దాసరియోబు, విద్యార్థుల తల్లిదండ్రులు, తోటి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
Views: 110
Tags:
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
24 Jun 2026 15:10:57
అమెరికా సుప్రీంకోర్టు తాజా తీర్పు ప్రకారం నైతిక దుష్ప్రవర్తనకు సంబంధించిన నేరాల్లో దోషులైన గ్రీన్‌కార్డ్ హోల్డర్లపై దేశ బహిష్కరణ చర్యలు తీసుకునే అవకాశం పెరిగింది. ఈ తీర్పు...

Comment List