కాసేపట్లో టెట్ ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి
On
టీఎస్ టెట్ అర్హత పరీక్ష ఫలితాలు నేడు ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి.పలితాలు https://tstet.cgg.gov.in/ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని టెట్ కన్వీనర్ రాధారెడ్డి వెల్లడించారు. సెప్టెంబర్ 15న టెట్ పరీక్ష నిర్వహించారు. పేపర్-1 పరీక్షను 2,26,744 మంది రాశారు. బీఈడీ విద్యార్థులకే అర్హత ఉన్న పేపర్-2 పరీక్షను 1.90 లక్షల మంది రాశారు.
Views: 6
Tags:
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
21 Aug 2026 15:28:04
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని MG1 Shubham సీఈఓ కొత్త మనోహర్‌రెడ్డి పిలుపునిచ్చారు.

Comment List