జెర్రీతో బిర్యానీ తయారు చేసిన ఓ రెస్టారెంట్ నిర్వాహకుడు
On
బేస్తవారిపేట న్యూస్ ఇండియా
ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం బేస్తవారిపేట జంక్షన్ వద్ద సత్య మ్యాక్స్ ఫ్యామిలీ రెస్టారెంట్ లో ఓ బిర్యాని ప్రియుడు బిర్యానీ తిందామని ఆ రెస్టారెంట్ కి వెళ్ళాడు సగం బిర్యానీ తిన్న తర్వాత గాని తెలియలేదు అందులో జెర్రీ ఉన్నదని ఆ జర్రి ని చూసి ఒక్కసారిగా అవాక్కయ్యాడు వెంటనే రెస్టారెంట్ ఓనర్ కి తెలియపరిచాడు ఆ ఓనర్ కూడా అవాక్కయ్యాడు. ఇలాంటి హోటల్ ఓనర్లకు ప్రజలే బుద్ధి చెప్పాలని ఇలాంటి సంఘటనలు మళ్లీమళ్లీ జరగకుండా హోటల్ యజమానులు గాని వంట చేసే వాళ్ళు గాని జాగ్రత్తలు తీసుకోవాలని బాధితుడు వ్యాక్యానించాడు.


Views: 371
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
29 Apr 2025 12:55:24
ధాన్యం సేకరణ ఓ యజ్ఞం
మిల్లర్ల ఇష్టా రాజ్యం తగదు..
నల్గొండ జిల్లా, ఏప్రిల్ 29, న్యూస్ ఇండియా ప్రతినిధి:- వడ్ల సేకరణ ఓ యజ్ఞం అని,ప్రతి...
Comment List