CMRF చెక్కు అందించిన ఎమ్మెల్యే
భూపాల్ రెడ్డి
By JHARAPPA
On
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండల పరిధిలోని జుజాల్ పూర్ గ్రామానికి చెందినడి.రాజు S/O మారుతీ ఆసుపత్రి ఖర్చు నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 17,500/- రూపాయల చెక్కును శనివారం రోజు అందించిన ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి వారితో పాటుగా మనూర్ మండల పార్టీ అధ్యక్షులు విఠల్ రావు పాటిల్ మరియు గ్రామ సర్పంచ్ జైపాల్ రెడ్డి ఉన్నారు.
Views: 4
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News

07 Dec 2023 14:10:12
వ్యతిరేకత ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలపై జగన్ వేటు
పాయకరావుపేటలో గొల్ల బాబూరావుకు నో ఛాన్స్
ఏపీ మాల కార్పొరేషన్ చైర్ పర్సన్ అమ్మాజీకి ఛాన్స్
Comment List