BIG BREAKING . మంత్రి కేటీఆర్ పర్యటనలో మహిళా హెడ్ కానిస్టేబుల్ మృతి
రమాదేవి ఎలా చనిపోయిందంటే...?
భద్రాచలం జిల్లాలో విషాదం నెలకొంది. మంత్రి కేటీఆర్ పర్యటనలో ఓ మహిళా కానిస్టేబుల్ చనిపోయింది.
భద్రాచలం పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం వల్ల మహిళ హెడ్ కానిస్టేబుల్ మృతి.. చెందిన ఘటన కలకలం రేపుతోంది. అన్నదాన సత్రం వద్ద రోడ్డు దాటుతుండగా డ్రైనేజీలో పడిపోయిన హెడ్ కానిస్టేబుల్
గోదావరి కరకట్ట స్లూయిస్ వద్ద మహిళ హెడ్ కానిస్టేబుల్ మృతదేహం..లభ్యమైంది.
కొత్తగూడెం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా రమాదేవి విధులు నిర్వహిస్తున్నారు.
మంత్రి కేటీఆర్ పర్యటనలు భాగంగా విధులు నిర్వహించడానికి భద్రాచలం వచ్చిన హెడ్ కానిస్టేబుల్ రమాదేవి..చనిపోవడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
About The Author

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List