ఆర్బీఐ కీలక నిర్ణయం.. గడువు పెంపు
On
రూ.2 వేల నోట్ల మార్పిడిపై ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 7 వరకూ నోట్లు మార్చుకునేందుకు మరో అవకాశాన్ని కల్పించింది. సెప్టెంబర్ 30తో గడువు ముగియగా ఉపసంహరణపై సమీక్ష జరిపిన ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. 93 శాతం రూ.2 వేల నోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చాయని, ఇంకా మార్చుకోని వారు బ్యాంక్స్, పోస్టాఫీసుల్లో మార్చుకోవాలని సూచించింది. కాగా, మే 16న ఆర్బీఐ రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది.
Views: 2
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News

29 Nov 2023 16:29:55
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో రూ. 1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు సీఎం జగన్ బుధవారం వర్చువల్గా శంకుస్థాపన చేశారు. వీటిద్వారా 21,079 మందికి ఉపాధి లభిస్తుంది....
Comment List