స్వచందంగా బీఆర్ఎస్ పార్టీలో చేరికలు..
అభివృద్ధికి ఆకర్షితులై స్వచ్ఛందంగా భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరికలు
On
అబ్దుల్లాపూర్మెట్ మండలం లష్కర్ గూడ గ్రామంలోని కనకదుర్గా నగర్ కాలనీ నుండి 60 మంది నాయకులు, కార్యకర్తలు, మహిళలు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి
చేపడుతున్న అభివృద్ధికి ఆకర్షితులై స్వచ్ఛందంగా భారత రాష్ట్ర సమితి పార్టీలో పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సమక్షంలో చేరారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి సీక సాయి గౌడ్, సర్పంచ్ పారిజాత శేఖర్, గ్రామ శాఖ అధ్యక్షుడు మల్లేష్ యాదవ్, నాయకులు బాల్రాజు, చక్రపాణి, చిరుమాముల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Views: 100
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
21 Aug 2026 15:28:04
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని MG1 Shubham సీఈఓ కొత్త మనోహర్‌రెడ్డి పిలుపునిచ్చారు.

Comment List